పొగతాగే అలవాటుతో ‘కౌంట్ డౌన్’! | With the smoking habit 'Countdown'! | Sakshi
Sakshi News home page

పొగతాగే అలవాటుతో ‘కౌంట్ డౌన్’!

Published Thu, May 26 2016 11:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

పొగతాగే అలవాటుతో ‘కౌంట్ డౌన్’!

పొగతాగే అలవాటుతో ‘కౌంట్ డౌన్’!

పరిపరిశోధన

 
పొగతాగే అలవాటు వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు వచ్చేందుకు అవకాశాలు చాలా ఉన్నట్లు గతంలోనే తెలుసు. దీనికి తోడుగా వీర్యంలో శుక్రకణాల తగ్గుదల చాలా ఎక్కువ అనీ, దాంతో పాటు వీర్యం నాణ్యత కూడా తగ్గుతుందని నిర్ద్వంద్వంగా తేలింది. దాదాపు ఆరు వేల మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం తేలిందని పరిశోధకులు వెల్లడించారు.

కేవలం వీర్యకణాల తగ్గుదల, వాటి చురుకుదనం తగ్గడమే గాక, అంగస్తంభనలు కూడా తగ్గుతాయని తెలిసింది. ఈ విషయాలన్నింటినీ యూరోపియన్ యూరాలజీ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవల ప్రచురించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement