అన్నింటా.. ‘ఆమె’..! | Women Working For Pride | Sakshi
Sakshi News home page

అన్నింటా.. ‘ఆమె’..!

Published Fri, Mar 8 2019 10:25 AM | Last Updated on Fri, Mar 8 2019 10:31 AM

Women Working For Pride - Sakshi

ఫొటోగ్రఫీలో రాణిస్తున్న గోలి అన్నపూర్ణ

ప్రస్తుత ఆధునిక సమాజంలో మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ కళలోనైనా తమదైన ప్రత్యేకతను చాటుతూ సమాజంలో చెరగని ముద్రను వేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనగాం జిల్లా కేంద్రంలో పలు రంగాల్లో రాణిస్తున్న వనితల జీవన విధానానికి  సజీవ సాక్ష్యాలు ఈ చిత్రాలు..  
 

మగ్గం నేస్తున్న కుందారం లక్ష్మీదేవి

పెట్రోల్‌ బంక్‌లో పని చేస్తున్న మహిళలు

పెంబర్తిలో నగిషీలను తయారు చేస్తున్న మహిళ

రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో పూజారిణిగా సందెల బుచ్చమ్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement