బాలీవుడ్‌ను ఏలుతున్న ‘ఖాన్ త్రయం’తో తెరపై రొమాన్‌స చేయాలని ఉందని ఈషా గుప్తా మీడియా వద్ద మనసులో మాట బయటపెట్టింది. మోడలింగ్‌లో కొనసాగుతూనే నటనలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆమె, ఇకపై నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తానని చెబుతోంది. ‘హమ్ షకల్స్’లో ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్‌తో నటించానని, ఇక అగ్రనటులైన షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లతోనూ నటించాలనుకుంటున్నానని అంటోంది.
ఖాన్ త్రయంతో రొమాన్స్ చేయాలని ఉంది
Published Mon, Jul 7 2014 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement