వియ్ ఆర్ ఫ్రెండ్స్..! | Another star of the story turned Step Mother | Sakshi
Sakshi News home page

వియ్ ఆర్ ఫ్రెండ్స్..!

Published Mon, Nov 10 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

వియ్ ఆర్ ఫ్రెండ్స్..!

వియ్ ఆర్ ఫ్రెండ్స్..!

ఇది స్టెప్ మదర్‌గా మారిన మరో స్టార్ కథ. అమృతాసింగ్‌కు దూరమైన బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌కు దగ్గరై... ఆపై ఒక్కటైన కరీనా కపూర్ తన సవతి పిల్లలను ఫ్రెండ్స్‌లా చూస్తుందట. సైఫ్- అమృతాల పిల్లలు సారా, ఇబ్రహీంలకు అద్భుతమైన అమ్మ (అమృతా) ఉందని... సో, వారికి మరో తల్లి కంటే చక్కని నేస్తం కావాలని కరీనా చెబుతోంది. ‘కొన్నిసార్లు సారా, నేను షాంపేన్‌తో సందడి చేస్తుంటాం. ఇబ్రహీం కూడా అంతే. సైఫ్ కోరుకొనేది కూడా అదే. అఫ్‌కోర్స్.. నా ఆకాంక్ష కూడా!  వాళ్లిద్దరూ మంచి క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు. ఐ లవ్ దెమ్’ అంటూ ఎమోషనల్‌గా చెప్పింది కరీనా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement