కంట్రీ ఫెస్ట్ | Country festival for Crackers blast in Diwaly celebrations | Sakshi
Sakshi News home page

కంట్రీ ఫెస్ట్

Published Thu, Oct 23 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

కంట్రీ ఫెస్ట్

కంట్రీ ఫెస్ట్

చిన్నపిల్లల కేరింతలు, బాణసంచా పేలుళ్లతో బేగంపేట కంట్రీక్లబ్ హోరెత్తింది. బుధవారం రాత్రి కంట్రీక్లబ్ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సిల్వర్‌జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా దివాలీ మేళా కార్యక్రమం చేశారు.  క్లబ్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మిరుమిట్లుగొలిపే క్రాకర్స్‌తో క్లబ్ ప్రాంగణం మెరిసిపోయింది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా క్లబ్ సభ్యులకు మరిన్ని వసతులు కల్పించనున్నట్టు సీఎండీ రాజిరెడ్డి తెలిపారు.
 - ఫొటోలు: అమర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement