కొమ్ములొచ్చాయ్.. నచ్చాయ్! | Daniel Radcliffe's Girlfriend 'Loves' His Horns | Sakshi
Sakshi News home page

కొమ్ములొచ్చాయ్.. నచ్చాయ్!

Published Sun, Nov 2 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:43 PM

కొమ్ములొచ్చాయ్.. నచ్చాయ్!

కొమ్ములొచ్చాయ్.. నచ్చాయ్!

బుర్రకో టేస్ట్. అందులో మనోడు మరింత డిఫరెంట్. తాజా చిత్రం నేపథ్యంలో తనకు వచ్చిన ‘కొమ్ములు’ తెగ నచ్చేశాయంటున్నాడు హాలీవుడ్ స్టార్ రాడ్‌క్లిఫ్. విషయం ఏమంటే ఈ సినిమా పేరు కూడా అదే.. ‘హార్న్స్’. ఈ కుర్ర హీరోకే కాదు... అతని గర్ల్‌ఫ్రెండ్ ఎరిన్ డార్కేకు కూడా బాగా నచ్చాయట. ఈ కొమ్ములతో రాడ్ భలే ముచ్చటగా ఉన్నాడంటూ చూసి మురిసిపోతుందట. ఈ రెండు కొమ్ములు మెరుస్తూ... కలర్‌ఫుల్‌గా ఉన్నాయని తనకు తానే గొప్పగా చెప్పేసుకొంటున్నాడు రాడ్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement