ఫ్యాషన్ ఎక్స్‌పో | Fashion Expo show | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ ఎక్స్‌పో

Published Sat, Nov 15 2014 11:01 PM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

ఫ్యాషన్ ఎక్స్‌పో - Sakshi

ఫ్యాషన్ ఎక్స్‌పో

సిటీవాసులకు సరికొత్త ఫ్యాషన్ వేర్స్‌తో అలరించనుంది స్టైల్ అండ్ వీవ్స్ ఎక్స్‌పో. సోమవారం ప్రారంభం అవుతున్న ఈ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ఈ నెల 17 వరకు మూడు రోజుల పాటు జరగనుంది. కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన ఫ్యాబ్రిక్,  శారీస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించనున్నారు. అమీర్‌పేటలోని కమ్మసంఘంలో ఏర్పాటవుతున్న ఈ ఎక్స్‌పో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకూ సందర్శించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement