హై లైఫ్‌స్టైల్ | High lifestyle: fashion designers to design different trend models | Sakshi
Sakshi News home page

హై లైఫ్‌స్టైల్

Published Tue, Sep 30 2014 2:11 AM | Last Updated on Mon, Oct 1 2018 1:12 PM

హై లైఫ్‌స్టైల్ - Sakshi

హై లైఫ్‌స్టైల్

ఇంటర్నేషనల్ స్టైల్స్‌తో విభిన్నమైన ఫ్యాషన్స్ నగరవాసుల ముందు కొలువుదీరాయి. దేశంలోని 150 మందికి పైగా ఫ్యాషన్ డిజైనర్లు రూపొందించిన లేటెస్ట్ ట్రెండ్స్ ఆకట్టుకొంటున్నాయి. మాదాపూర్ హోటల్ నోవాటెల్‌లో సోమవారం ప్రారంభమైన మూడు రోజుల ‘హైలైఫ్ ఎక్స్‌పో’ వైవిధ్యంగా ఉంది. డిజైనర్ శారీస్, సూట్స్, బ్లౌజెస్, హెయిర్ ఫ్యాషన్ యాక్సెసరీస్, యాంటిక్స్, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఫర్నిషింగ్స్, గిఫ్టింగ్ సొల్యూషన్స్ వంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. టాలీవుడ్ ముద్దుగుమ్మ రీతూవర్మ, దర్శకుడు శ్రీను వైట్ల సతీమణి రూప ఇందులోని వెరైటీలు ఆసక్తిగా తిలకించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement