
కెమెరా ముందు సిగ్గు విడిచేస్తా..
కెమెరా ముందు నటించడానికి తనకెలాంటి భయ సంకోచాలూ లేవంటోంది బోల్డ్ బ్యూటీ అదితిరావు హైద్రీ. కెమెరా ముందుకు వచ్చానంటే,
సంకోచాలన్నింటినీ పక్కనపెట్టి, సిగ్గు విడిచి నటించేందుకే ఇష్టపడతానని చెబుతోంది. ‘ఢిల్లీ 6’, ‘యే సాలీ జిందగీ’, ‘రాక్‌స్టార్’ చిత్రాల్లో ఇంటిమేట్ సన్నివేశాల్లో ప్రేక్షకులకు వేడెక్కించిన అదితి, ఇంటిమసీ మన జీవితాల్లో ఒక భాగమని, తెరపై అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు తనకు ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతోంది.