తమాషా! | movie buzz | Sakshi
Sakshi News home page

తమాషా!

Published Sat, Mar 14 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:51 PM

తమాషా!

తమాషా!

 హిందీ స్టార్ రణబీర్ కపూర్ ప్రజంట్ గాళ్‌ఫ్రెండ్ కత్రినా, మాజీ ప్రేయసి దీపికా పడుకొనే ఓ హోటల్‌లో పక్కపక్కనే స్టే చేశారట! తన సినిమా ‘ఫితూర్’ కోసం కశ్మీర్ షూటింగ్‌లో ఉన్న కత్రినా... దిల్లీలో ఉన్న బాయ్‌ఫ్రెండ్ రణబీర్‌ను కలిసి వెళ్లేదట.
 ‘తమాషా’ చిత్రం షూటింగ్ కోసం దిల్లీలోనే ఉన్న దీపిక ఓ హోటల్‌లో స్టే చేసిందట. అదే హోటల్‌లో ఈ జంట దిగిందట. అదికూడా సరిగ్గా జతగాడి మాజీ ప్రియురాలు పక్క సూటేననేది సమాచారం. రియల్ లైఫ్‌లో దీపిక, కత్రినకు క్షణం పడదు! అలాంటిది కత్రిన ఇలా దీపిక పక్క సూట్‌నే బుక్ చేసుకోవడం... అదీ బాయ్‌ఫ్రెండ్‌తో కలసి అక్కడ గడపడం చూసి బాలీవుడ్ పీపుల్ ఫేస్‌లు ఆశ్చర్యార్థకంగా మారిపోయట. ఏదేమైనా కత్రినా మాత్రం రణబీర్‌తో ఆ రోజులను బాగా ఎంజాయ్ చేసిందట. హోటల్‌లో అరేంజ్‌మెంట్స్‌పై కూడా చాలా హ్యాపీగా ఫీలయిందట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement