లవ్... బ్రేక్! | Ranbir Kapoor's Mother Crops Katrina Kaif out of Family Picture | Sakshi
Sakshi News home page

లవ్... బ్రేక్!

Published Fri, Dec 5 2014 7:24 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

లవ్... బ్రేక్!

లవ్... బ్రేక్!

బాలీవుడ్ హాటెస్ట్ టాక్ సూపర్‌స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌ల డేటింగ్. చాలా కాలంగా ఇంటా బయటా చక్కర్లు కొడుతున్న వీరి ప్రేమకు బ్రేక్ పడేలా ఉంది. నిన్నమొన్నటి దాకా ఇరు వైపు పెద్దలు ఓకే చెప్పేసుకున్నారని, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనే వార్తలు గుప్పుమంటున్న సమయంలో రణబీర్ తల్లి నీతూ అందరికీ షాకిచ్చింది. కత్రినాతో రణబీర్ పెళ్లి తనకు ఇష్టం లేదనేది బీ-టౌన్ టాక్.

దానికి తోడు నీతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పిక్చర్ అప్‌లోడ్ చేసింది. అంతా కిలకిలమంటూ బానే ఉన్నారు గానీ... అందులో ఉన్న కత్రినాను కట్ చేసింది. అయితే రణబీర్ సిస్టర్ రిథిమా సాహ్ని మాత్రం... ఇద్దరూ బయటకు వచ్చి రూమర్లకు తెర దించాలంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement