లవ్ ఎట్ థాయ్‌లాండ్ | Ranbir Kapoor, Katrina Kaif Spotted on the Sets of 'Jagga Jasoos' in Thailand | Sakshi
Sakshi News home page

లవ్ ఎట్ థాయ్‌లాండ్

Published Fri, Nov 7 2014 12:01 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

లవ్ ఎట్ థాయ్‌లాండ్ - Sakshi

లవ్ ఎట్ థాయ్‌లాండ్

హిందీ చిత్రసీమ తారలు కత్రినా కైఫ్, రణబీర్‌కపూర్‌ల ప్రేమ ఇప్పుడు సింగపూర్‌కు చేరింది. ఇద్దరూ కలసి అక్కడ చెట్టాపట్టాలేసుకొని తెగ తిరిగేస్తున్నారట. తాజా సినిమా ‘జగ్గా జాసూస్’ షూటింగ్ కోసం అక్కడ బస చేసిన స్టార్లు... పనిలో పనిగా షాట్ గ్యాప్‌లో అక్కడి అందాలను ఆస్వాదించేస్తున్నారనేది ఓ పత్రిక కథనం. ఆ చిత్రాలను తమ తమ సామాజిక సైట్లలో కూడా పెట్టేసి... అభిమానులకు మరింత మసాలా అందించేస్తున్నారు. విశేషమేమంటే... ఏళ్లుగా ఈ ప్రేమాయణం నడుస్తున్నా, ఇప్పటి వరకు తమ రిలేషన్ గురించి మాత్రం బయటకు చెప్పలేదు క్యూట్ స్టార్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement