లామకాన్‌లో లఘు నాటికలు | short films to be showed over Lamkon | Sakshi
Sakshi News home page

లామకాన్‌లో లఘు నాటికలు

Published Thu, Oct 23 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

లామకాన్‌లో లఘు నాటికలు

లామకాన్‌లో లఘు నాటికలు

నగరానికి చెందిన మూడు నాటక బృందాలు బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో శనివారం నాలుగు లఘునాటికలను ప్రదర్శించనున్నాయి. సౌరభ్ ఘరిపురీకర్ దర్శకత్వంలో కాల్పనిక్ సంస్థ ‘వాటీజ్ దిస్’ నాటికను ప్రదర్శించనుంది. ఆక్టోపస్ స్టూడియోస్ సంస్థ రోహిత్ కుమార్ దర్శకత్వంలో ‘ది టాక్’, రాహుల్ రెడ్డి దర్శకత్వంలో ‘స్పాయిలర్’ నాటికలను ప్రదర్శించనుంది. భూషణ్ తివారీ, విక్కీజైన్‌ల
 దర్శకత్వంలో రంగ్‌మంచ్ సంస్థ ‘ఏక్ అనార్ సౌ బీమార్’ నాటికను ప్రదర్శించనుంది. ఈ నాటికల ప్రదర్శన శనివారం సాయంత్రం 7.30 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని కాల్పనిక్ సంస్థ నిర్వహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement