నేరేడు ప్యాక్ | Blackberries pack | Sakshi
Sakshi News home page

నేరేడు ప్యాక్

Published Sat, Jun 25 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:23 AM

నేరేడు ప్యాక్

నేరేడు ప్యాక్

న్యూ ఫేస్
కావలసినవి:
నేరేడుపండ్లు: 4-5, శనగపిండి: 1 టీ స్పూన్
తయారీ: ముందుగా నేరేడుపండ్ల గింజలు తీసేసి... వాటిని చిదిమితే గుజ్జుగా మారుతుంది. తర్వాత ఆ గుజ్జులో శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ఫేస్‌వాష్ చేసుకోవాలి. తర్వాత ముఖానికి ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకుంటే ముఖం తళాతళా మెరిసిపోతుంది.
     
నేరేడుపండ్లలోని విటమిన్-సి, మినరల్స్ కారణంగా చర్మం ఆరోగ్యంతో నిగనిగలాడుతుంది. అప్పటికప్పుడు ఏదైనా పార్టీకి వెళ్లాలనుకున్నప్పుడు ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా ఉందని చింతించకండి. పార్టీకి వెళ్లే రెండు గంటల ముందు ముఖానికి ఈ నేరేడుపండ్ల ఫేస్‌ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement