కొత్త పుస్తకాలు | New Books... | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sun, Oct 12 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

కొత్త పుస్తకాలు

కొత్త పుస్తకాలు

 1. నోముల పురస్కార కథలు (2012, 13)
 సంపాదకుడు: ఎన్.ఎస్.రజనీశ్
 పేజీలు: 120; వెల: 80

 2. తెలంగాణ రాష్ట్రం (చరిత్ర ఉద్యమాలు)
 రచన: ఎలికట్టె శంకర్‌రావు
 పేజీలు: 304; వెల: 200
 ప్రతులకు: ప్రధాన పుస్తకకేంద్రాలతోపాటు, ఎన్.ఎస్.అరుణ, నోముల సాహిత్య సమితి, సాయి టవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ. ఫోన్: 7799114349
 
 1.అవసరం (డా. బోయ జంగయ్య ఆత్మకథ)
 పేజీలు: 116; వెల: 70
 2. మనీషి (జీవ కవిత్వం)
 పేజీలు: 42; వెల: 56
 రచన: ఆకారపు పాండురంగ ప్రజాసింగం
 ప్రతులకు: రచయిత, ఇం.నం. 5-12-409/3, శ్రీనివాస కాలనీ, బి.టి.ఎస్., నల్గొండ-508001. ఫోన్: 9912565856
 
 కోకిలమ్మ పదాలు (పదశతకం)
 రచన: అదృష్టదీపక్
 పేజీలు: 40; వెల: 25
 ప్రతులకు: ఎస్.అదృష్టదీపక్, 13-5-9, శివాలయం దక్షిణం వీధి, రామచంద్రాపురం, తూర్పు గోదావరి-533255;
 ఫోన్: 9440528155
 
 ప్రసంగ కుసుమాలు (ప్రథమ భాగం)

 రచన: రెవ. సామ్యేల్‌బాబు బైరపోగు
 పేజీలు: 132; వెల: 100
 ప్రతులకు: షీల శిల్ప పబ్లికేషన్స్, హైదరాబాద్-36; ఫోన్: 9347256600
 
 బాటసారి కొత్తపూలదారి (కవిత్వం)
 రచన: డా.సింహాచలం లక్ష్మణ్‌స్వామి
 పేజీలు: 96; వెల: 100; ప్రతులకు: కవి, 6-2-46/4/1, హన్మాన్‌వాడ, కండ్లపెల్లి రోడ్, జగిత్యాల-505327; ఫోన్: 9908289830
 
 సృష్టి
 రచన: జె.ఇ.చంద్రకుమార్
 పేజీలు: 96; వెల: ఇవ్వలేదు
 ప్రతులకు: రచయిత, ఫోన్: 7207288673
 
 శ్రీకాకుళం నానీలు
 రచన: బమ్మిడి సుబ్బారావు
 పేజీలు: 58; వెల: 50
 ప్రతులకు: రచయిత, రిట్టపాడు గ్రామం, పల్లిసారథి పోస్టు, శ్రీకాకుళం;
 ఫోన్: 9440262515

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement