3 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం | 3 Quintals seized in medak district | Sakshi
Sakshi News home page

3 క్వింటాళ్ల గంజాయి స్వాధీనం

Published Tue, Feb 23 2016 8:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

3 Quintals seized in medak district

నంగునూర్: మెదక్ జిల్లా నంగునూర్ మండలలో భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం అర్థరాత్రి నంగునూర్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వరంగల్ నుంచి అనుమానాస్పదంగా వస్తున్న ఒక లారీ సోదా చేయగా 200 ప్యాకెట్లలో ఉన్న గంజాయి బయట పడింది. ఈ సందర్భంగా నారాయణఖేడ్‌కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేశారు. వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement