ఓయూలో విద్యార్థుల అరెస్టు
Published Tue, Feb 16 2016 12:28 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
హైదరాబాద్: ఢిల్లీ జేఎన్యూ విద్యార్థులపై చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ మంగళవారం ఓయూ లో ప్లాగ్ మార్చ్ నిర్వహించింది. ఈ సందర్భంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే ఓయూ లో భారీగా మోహరించిన పోలీసులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో ఏబీవీసీ విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.
Advertisement
Advertisement