చిత్ర పరిశ్రమకు విశాఖ కేరాఫ్ గా మారాలి: బాబు | central governament doing better | Sakshi
Sakshi News home page

చిత్ర పరిశ్రమకు విశాఖ కేరాఫ్ గా మారాలి: బాబు

Published Mon, Oct 12 2015 5:38 PM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

central governament doing better

రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల కంటే కేంద్రం ఎక్కువే చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన సోమవారం విశాఖపట్నంలో ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు విశాఖపట్నం కేరాఫ్గా మారాలన్నారు. గత ఏడాది హుద్హుద్ తుఫాను సందర్భంగా విశాఖ వాసులు అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదని  ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement