కాగుతున్న నూనెలో పడి.. చిన్నారి మృతి | child falls into boiling oil and died | Sakshi
Sakshi News home page

కాగుతున్న నూనెలో పడి.. చిన్నారి మృతి

Published Wed, Oct 28 2015 12:38 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

child falls into boiling oil and died

ఆదిలాబాద్: పండుగకు చేసుకునే పిండివంటలు... ఆ పాప పాలిట యమాపాశలయ్యాయి. కాగుతున్న నూనెలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.


ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన అమూల్య (2) ఈ నెల 21న పక్కింట్లో అప్పాలు చేస్తుండగా పొయ్యి దగ్గరకు వెళ్లింది. ప్రమాదవశాత్తూ కాగుతున్న నూనె కళాయిలో పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement