టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ రాజీనామా చేస్తారా? | congress MLA jeevan reddy slams TRS | Sakshi
Sakshi News home page

టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ రాజీనామా చేస్తారా?

Published Fri, Nov 13 2015 12:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ రాజీనామా చేస్తారా? - Sakshi

టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ రాజీనామా చేస్తారా?

కరీంనగర్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. కరువు మండలాలు ప్రకటించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఆయన శుక్రవారం కరీంనగర్ లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫాంహౌజ్ ను వీడి రైతు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓడితే ఉత్తమ్ రాజీనామా చేయాలంటున్నటీఆర్ఎస్..ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడితే కేసీఆర్ రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement