'ఎక్సైజ్ మంత్రిని తప్పించండి' | CPI Leaders protests at excise office in vijayawada | Sakshi
Sakshi News home page

'ఎక్సైజ్ మంత్రిని తప్పించండి'

Published Thu, Dec 10 2015 12:52 PM | Last Updated on Wed, Sep 5 2018 8:43 PM

'ఎక్సైజ్ మంత్రిని తప్పించండి' - Sakshi

'ఎక్సైజ్ మంత్రిని తప్పించండి'

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను వెంటనే పదవి నుంచి తప్పించాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ గురువారం విజయవాడలో ఎక్సైజ్ కార్యాలయాన్ని సీపీఐ నేతలు ముట్టడించారు. కల్తీ మద్యం ఘటన పూర్తిగా ప్రభుత్వానిదే బాధ్యత అని వారు స్పష్టం చేశారు. నగరంలోని స్వర్ణబార్లో కల్తీ మద్యం తాగి మరణించిన మృతులకు రూ. 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటే ఊరుకోమని టీడీపీ ప్రభుత్వాన్ని సీపీఐ నేతలు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement