నల్గొండ : శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం నల్గొండ జిల్లా యాదాద్రికి పోటెత్తారు. స్వామివారి సర్వ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో కొండపైకి వెళ్లే వాహనాలను కిందే నిలిపివేశారు. దీంతో అటు రోడ్డు మార్గం, ఇటు మెట్ల మార్గం భక్తులతో కిటకిటలాడుతుంది.
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
Published Sun, Nov 29 2015 10:45 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM
Advertisement
Advertisement