మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు | Encounter breaks out between security forces and militants in Bandipora district of Kashmir | Sakshi
Sakshi News home page

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Published Tue, Feb 14 2017 7:53 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

Encounter breaks out between security forces and militants in Bandipora district of Kashmir

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బందిపొరా జిల్లాలోని హజిన్‌ ప్రాంతంలో మంగళవారం ఉదయం భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు కాగా.. భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టాయి.

ఇంటలిజెన్స్‌ వర్గాల సమాచారం మేరకు పర్రే మొహల్లా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ నిర్వహిస్తుండగా ఈ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement