శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Published Mon, Jan 4 2016 1:35 PM | Last Updated on Thu, Jul 18 2019 2:21 PM
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ప్రముఖ నటుడు, రచయిత గొల్లపుడి మారుతీరావు వెంకన్న సేవలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement