అంతర్వేదిలో అంతర్జాతీయ కవిసమ్మేళనం | international poet compound at antarvedi | Sakshi
Sakshi News home page

అంతర్వేదిలో అంతర్జాతీయ కవిసమ్మేళనం

Oct 17 2015 12:12 PM | Updated on Sep 3 2017 11:06 AM

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఓ అరుదైన వేడుకకు వేదికైంది. రికార్డు సాధన కోసం ప్రముఖ కవులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.

అంతర్వేది : తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ఓ అరుదైన వేడుకకు వేదికైంది. రికార్డు సాధన కోసం ప్రముఖ కవులు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. అంతర్వేదిలో శనివారం అంతర్జాతీయస్థాయి కవిసమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన కవులతో పండువ వాతావరణం సంతరించుకుంది. ఏకధాటిగా 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు కవి సమ్మేళనం సభ జరపనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement