'ఎంఐఎం మెప్పు కోసం తపన పడుతున్నారు' | kishan reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

'ఎంఐఎం మెప్పు కోసం తపన పడుతున్నారు'

Published Wed, Jan 13 2016 12:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

kishan reddy slams cm kcr

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎం మెప్పు కోసం కేసీఆర్ తపన పడుతున్నారన్నారు. తెలంగాణలో కేజీ టు పీజీ, ఉచిత విద్యుత్ సహా ఏ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. గోదావరి నీటిని తెచ్చామని బోగస్ ప్రచారం చేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement