27న ఎథిక్స్, 30 ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు | On 27 Ethics , 30 Environmental exames | Sakshi
Sakshi News home page

27న ఎథిక్స్, 30 ఎన్విరాన్‌మెంటల్ పరీక్షలు

Published Tue, Jan 19 2016 10:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

On 27 Ethics , 30 Environmental exames

వెల్లడించిన ఇంటర్మీడియట్ బోర్డు
హైదరాబాద్

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్‌వాల్య్సూ పరీక్షను ఈనెల 27న నిర్వహించనున్నారు. 30వ తేదీ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌పై పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులందరూ తప్పనిసరిగా రాసి అర్హత సాధించాల్సి ఉంటుందని బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement