ఘట్‌కేసర్: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజీగూడ బ్రిడ్జి వద్ద బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న మహబూబ్ బాషా(30) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.
బస్సు యాదగిరిగుట్ట డిపోకు చెందినదిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ: వ్యక్తి మృతి
Published Sun, Nov 22 2015 6:31 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement
Advertisement