హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు | sot police attacks on Adulterated milk centers | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ లో కల్తీపాల కేంద్రాలు

Published Mon, Apr 11 2016 11:23 AM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

sot police attacks on Adulterated milk centers

- దాడులు నిర్వహించిన ఎస్ఓటీ పోలీసులు

హైదరాబాద్‌: నగరంలోని జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌లో కల్తీ పాలకేంద్రంపై సోమవారం ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కల్తీ పాలు తయారు చేస్తున్న ఒకరిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 80 లీటర్ల పాలు, 3 పాల ప్యాకెట్లు, ఖాళీ పాల ప్యాకెట్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement