మహిళ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక డూడుల్ | special doodle On the eve of Women's International Day | Sakshi
Sakshi News home page

మహిళ దినోత్సవ సందర్భంగా ప్రత్యేక డూడుల్

Published Tue, Mar 8 2016 9:43 AM | Last Updated on Tue, Mar 3 2020 7:07 PM

special doodle On the eve of Women's International Day

ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా.. ఓసారి లుక్కేయండి. ప్రత్యేక సందర్భాల సమయంలో డూడుల్‌లో మార్పులు చేసే ప్రముఖ సెర్చింజన్ ఓ అడుగు ముందుకు వేసి ఓ విడియోనే రూపొందించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ ద్వారా మహిళలకు శుభాకాంక్షలు తెలిపింది. వివిధ దేశాలకు చెందిన మహిళలతో ఓ విడియోను రూపొందించి డూడుల్ మధ్యలో ఏర్పాటు చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement