బ్యాగ్‌లో పసికందు మృతదేహం.. | The Babe dead body was found in the bag | Sakshi
Sakshi News home page

బ్యాగ్‌లో పసికందు మృతదేహం..

Published Tue, Feb 23 2016 12:05 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The Babe dead body was found in the bag

పది రోజుల పసికందు మృతదేహం ట్యాంక్‌బండ్‌పై లభ్యమైంది. ట్యాంక్‌బండ్‌పై మంగళవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఒక బ్యాగ్‌ను వదిలేశారు. గమనించిన చుట్టుపక్కల వారు తెరిచి చూడగా పసికందు మృతదేహం కనిపించింది. దీంతో సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement