మహదేవ్‌పూర్ మండలం మెట్‌పల్లి వద్ద గోదావరినదిలో స్టీమర్ ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గల్లంతైనట్లు తెలిసింది. ప్రమాదసమయంలో స్టీమర్‌పై 20 మంది ఉన్నారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
స్టీమర్ బోల్తా..నలుగురు గల్లంతు
Published Sun, Feb 21 2016 5:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement