యువకుడి ఆత్మహత్య | The young man committed suicide | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Published Wed, Feb 10 2016 12:44 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

The young man committed suicide

కుటుంబ కలహాలతో విసిగిపోయిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం ఖానాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీను(27) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో గత కొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ రోజు ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement