వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | tspsc released notification for various jobs | Sakshi
Sakshi News home page

వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Published Sat, Sep 5 2015 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

tspsc released notification for various jobs

సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం నియామక నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 25 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ http://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా కమిషన్ కార్యదర్శి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement