పశువుల మాంసం నుంచి నూనె తీస్తున్న ఇద్దరు అరెస్ట్ | Two arrested for taking oil from the meat of cattle | Sakshi
Sakshi News home page

పశువుల మాంసం నుంచి నూనె తీస్తున్న ఇద్దరు అరెస్ట్

Published Thu, Mar 10 2016 12:36 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

Two arrested for taking oil from the meat of cattle

పశువుల మాంసంతో నూనె తయారు చేస్తున్న కార్మాగారం పై ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. నగరంలోని బహదూర్‌పుర ఇద్గా సమీపంలో నూనె తయారు చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన సౌత్‌జోన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. కర్మాగారంలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేశారు. ముఖ్య నిందితుడైన అతీఖ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement