బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి | Udaya laxmi to take charge as a ANU Incharge Vice chancellor | Sakshi
Sakshi News home page

బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి

Published Thu, Aug 13 2015 12:05 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి

బాధ్యతలు చేపట్టిన ఉదయలక్ష్మి

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్యూ) ఇంచార్జి వైస్ ఛాన్స్లర్ గా ఏపీ సాంకేతిక విద్య, కళాశాల విద్య కమిషనర్ బి. ఉదయలక్ష్మి గురువారం బాధ్యతలు చేపట్టారు. ఉదయలక్ష్మిని ఏఎన్యూ ఇన్చార్జి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రిషితేశ్వరి ఆత్మహత్య కేసు నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ ఇన్చార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement