ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి | Udaya laxmi to take charge as a ANU Incharge Vice chancellor | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి

Published Wed, Aug 12 2015 7:40 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM

Udaya laxmi to take charge as a ANU Incharge Vice chancellor

హైదరాబాద్: ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తప్పించింది.

ఆయన స్థానంలో.. కొత్తగా.. సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉదయలక్ష్మికి ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement