హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. స్వాతంత్య్రదినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా కూకట్‌పల్లి పీఎస్ పరిధిలోని షాపింగ్‌మాల్స్, సినిమా హాల్స్‌లో ఈ తనిఖీలు చేశారు. జనాభా ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోనూ డాగ్‌స్వ్కాడ్స్‌తో తనిఖీలు నిర్వహించారు.
కూకట్‌పల్లిలో పోలీసుల తనిఖీలు
Published Wed, Aug 12 2015 2:12 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
Advertisement
Advertisement