ఔటర్‌పై ఆర్టీఏ దాడులు.. 10 బస్సులు సీజ్
Published Thu, Mar 23 2017 11:22 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM
రంగారెడ్డి: నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపించారు. రంగారెడ్డి జ్లిలా పెద్ద అంబర్‌పేట్ ఔటర్ రింగ్‌రోడ్డు సమీపంలో గురువారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపడుతున్న అధికారులు నిబంధనలను అతిక్రమించి రాకపోకలు సాగిస్తున్న10 ప్రైవేట్ బస్సులను సీజ్ చేశారు.
Advertisement
Advertisement