టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల | 10nth Class advanced supplementary results out | Sakshi
Sakshi News home page

టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Published Sun, Jul 17 2016 12:49 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి.

హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఆదివారం ఉదయం 11.30గంటల ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ సమావేశ  మందిరంలో పాఠశాల విద్య ఇన్‌చార్జి డెరైక్టర్ డాక్టర్ అశోక్ విడుదల చేశారు.

ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి కూడా ఇందులో పాల్గొన్నారు. ఫలితాలను www. bsetelangana. org, www.sakshieducation.com వెబ్‌సైట్లలో పొందవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement