ఫాంహౌస్‌పై దాడులు
Published Mon, Feb 22 2016 11:55 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
హైదరాబాద్: నగరంలోని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ఫాంహౌస్‌పై పోలీసులు దాడి చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. బిస్మిల్లా కాలనీలో ఎంఐఎం పార్టీకి చెందిన ఓ ఎంపీటీసీ ఉమర్‌బామ్ ఫాం హౌస్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి ఎస్‌వోటీ దాడులు చేశారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 10 సెల్‌ఫోన్లు సహా 37,200 స్వాధీనం చేసుకుని, వారిని స్థానిక పోలీసులకు అప్పగించారు.
Advertisement
Advertisement