ఫాంహౌస్లో వృద్ధ దంపతులపై దాడి | Theives attacks old couple in Gandipet | Sakshi
Sakshi News home page

ఫాంహౌస్లో వృద్ధ దంపతులపై దాడి

Published Fri, Oct 10 2014 8:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Theives attacks old couple in Gandipet

హైదరాబాద్ : హైదరాబాద్ గండిపేటలోని ఓ ఫాంహౌస్లో దొంగలు బీభత్సం సృష్టించారు. దుండగులు వృద్ధ దంపతులపై కత్తులతో దాడి చేసి రూ.40వేలు, బంగారం అపహరించుకు వెళ్లారు. కాగా గాయపడిన దంపతుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement