హజ్ యాత్ర-2016కు మరో 111 మందికి అవకాశం | 111 members more for haz yatra-2016 | Sakshi
Sakshi News home page

హజ్ యాత్ర-2016కు మరో 111 మందికి అవకాశం

Published Thu, Jun 23 2016 4:38 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

111 members more for haz yatra-2016

సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2016 కోసం వెయిటింగ్ లిస్ట్‌లోని 111 మందికి అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెయిటింగ్ లిస్ట్‌లో 111 నంబర్ వరకు గల అభ్యర్థులు జూలై 4 లోగా పూర్తి స్థాయి చార్జీలను  చెల్లించాలని ఆయన సూచించారు. పాస్‌పోర్టుతో పాటు కలర్ ఫొటోలు, వైద్య పరీక్షల ధ్రువీకరణ పత్రాలను హజ్‌హౌస్‌లో సమర్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement