హైదరాబాద్ : నగరంలో పలు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18 తులాల బంగారం, అరకిలో వెండితోపాటు రూ. 2.07 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా వారిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.
దొంగలు అరెస్ట్ : 18 తులాల బంగారం స్వాధీనం
Published Sat, Jan 16 2016 5:33 PM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM
Advertisement
Advertisement