కుషాయిగూడలో యువతి హత్య | A young woman murder Kushaiguda | Sakshi
Sakshi News home page

కుషాయిగూడలో యువతి హత్య

Published Sun, Oct 5 2014 8:47 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

A young woman murder Kushaiguda

హైదరాబాద్: కుషాయిగూడలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. కొందరు దుండగులు 22 ఏళ్ల యువతిని హత్య చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.

విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. హత్యపై దర్యాప్తు మొదలుపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement