ఎయిర్ హోస్టెస్ను వీడియో తీసి.. | air hostess complians against passenger who takes her video | Sakshi
Sakshi News home page

ఎయిర్ హోస్టెస్ను వీడియో తీసి..

Published Mon, Aug 31 2015 6:29 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 AM

air hostess complians against passenger who takes her video

హైదరాబాద్: విమానంలో బుద్ధిగా కూర్చుని రాకుండా ఓ యువకుడు ఎయిర్హోస్టెస్ను వీడియో తీసి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఆదిలాబాద్కు చెందిన ప్రణవ్ అనే యువకుడు బెంగళూరు నుంచి హైదరాబాద్కు విమానంలో ప్రయాణించాడు. విమానంలో ఆయన అత్యుత్సాహం చూపి ఎయిర్హోస్టెస్ను వీడియో తీశాడు. ఈ ఘటనపై ఎయిర్హోస్టెస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విమానం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చాక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement