రిగ్గింగ్ జరిగిందంటూ అఖిలపక్ష నేతల ఫిర్యాదు | all party leaders met election commissioner over rigging issue | Sakshi
Sakshi News home page

రిగ్గింగ్ జరిగిందంటూ అఖిలపక్ష నేతల ఫిర్యాదు

Published Wed, Feb 3 2016 4:24 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

all party leaders met election commissioner over rigging issue

హైదరాబాద్ : అఖిలపక్ష నేతలు బుధవారం ఎలక్షన్ కమిషనర్ నాగిరెడ్డిని కలిశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పలు డివిజన్లలో రిగ్గింగ్ జరిగిందంటూ వారు ఈ సందర్భంగా ఎలక్షన్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లో రీ పోలింగ్ నిర్వహించాలని అఖిలపక్ష నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇదే అంశంపై అఖిలపక్ష నేతలు జానారెడ్డి, లక్ష్మణ్, రమణ, శివకుమార్ తదితరులు గవర్నర్ నరసింహన్ను కలవనున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement