హైదరాబాద్: హైకోర్టులో పలు కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన శేషాచల ఎన్కౌంటర్పై హైకోర్టు నేడు విచారణ చేయనుంది. దీనితోపాటు తెలంగాణ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయనుంది. అలాగే ల్యాండ్పూలింగ్ నుంచి మినహాయించాలంటూ రాజధాని ప్రాంత రైతులు వేసిన పిటిషన్ను కూడా హైకోర్టు విచారించనుంది. హైకోర్టు విభజన అంశంపై తీర్పును నేడు విచారించనుంది.
నేడు హైకోర్టులో కీలక అంశాల విచారణ
Published Fri, May 1 2015 11:28 AM | Last Updated on Sat, Jun 2 2018 6:05 PM
Advertisement
Advertisement