జెస్సీ మృతికి ఏపీ సీఎం సంతాపం | ap cm chandrababu naidu condilences to journlist j-srinivasulu | Sakshi
Sakshi News home page

జెస్సీ మృతికి ఏపీ సీఎం సంతాపం

Published Mon, Dec 19 2016 11:01 AM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

ap cm chandrababu naidu condilences to journlist j-srinivasulu

విజయవాడ: సాక్షి స్పోర్ట్సు జర్నలిస్టు జె. శ్రీనివాసులు హఠాన్మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా క్రీడారంగంలో పాత్రికేయుడిగా సేవలందిస్తున్న ఆయన ఎన్నో జాతీయ, రాష్ట్రీయ అవార్డులు అందుకున్నారని కొనియాడారు. ఆయన మృతి పాత్రికేయ రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement