చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి | Aswini Sattaru advise to Passport holders | Sakshi
Sakshi News home page

చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి

Published Thu, Sep 8 2016 5:10 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి

చేతి రాత పాస్‌పోర్టులను మార్చుకోవాలి

సాక్షి, హైదరాబాద్: చేతి రాత పాస్‌పోర్టులను యంత్రం చదువగలిగిన తరహాలోకి మార్చుకోవాలని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి అశ్విని సత్తారు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలు www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని చెప్పారు. జాతీయ కాల్‌సెంటర్ 1800-258-1800 టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా సంప్రదించ వచ్చని ఆమె వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement